బిహార్ లో దారుణం చోటు చేసుకుంది. వరుసకు చెల్లిలు అయ్యే అమ్మాయిపై సోదరులు కీచక పర్వానికి తెర తీశారు. చెల్లెలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి అదే వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ లోని శిఖర్పుర్ పరిధిలోని దియులియా. ఇదే గ్రామంలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే వరసకు […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ […]