ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ కామెడీ షో ద్వార బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అనసూయ లేని జబర్దస్త్ ను అస్సలు ఊహించుకోలేము. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్, జడ్జీలు ఎంత ఫేమస్సో అనసూయ కూడా అంతే ఫేమస్. తన అందం, అభినయంతో అనసూయ ప్రేక్షకులను మాయ చేస్తుంది. ఇక కేవలం జబర్దస్త్ లోనే కాదు సోషల్ మీడియాలోను అనసూయ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ తన ఫాలోవర్స్ తో నిఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. […]