SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Anasuya Shared A Romance Photo With Her Husband

భర్తతో రొమాన్స్ ఫోటో షేర్ చేసిన అనసూయ

  • Written By: Karunakar Goud
  • Published Date - Fri - 18 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్తతో రొమాన్స్ ఫోటో షేర్ చేసిన అనసూయ

ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ కామెడీ షో ద్వార బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అనసూయ లేని జబర్దస్త్ ను అస్సలు ఊహించుకోలేము. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్, జడ్జీలు ఎంత ఫేమస్సో అనసూయ కూడా అంతే ఫేమస్. తన అందం, అభినయంతో అనసూయ ప్రేక్షకులను మాయ చేస్తుంది. ఇక కేవలం జబర్దస్త్ లోనే కాదు సోషల్ మీడియాలోను అనసూయ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ తన ఫాలోవర్స్ తో నిఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది.

anasuya

ఏదైనా ఫోటో అడగండి పంపిస్తాను అని అనసూయ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ఎవరికి ఇష్టమైన ఫోటో వాళ్లు అడిగేశారు. ఎవ్వరూ చూడని ఫోటో, చిన్నప్పటి ఫోటో, మొదటి కుమారుడి బర్త్ డే పిక్, రెండో కుమారుడి మొదటి పిక్, పెళ్లి ఫోటో, తల్లిదండ్రులతో దిగిన ఫోటో అంటూ ఇలా చాలా ఫోటోలను అడిగారు నెటిజన్స్. ఈ క్రమంలో ఓ నెటిజన్ అనసూయ ఫోన్ సీక్రెట్స్‌ను అడిగితే,మరో నెటిజన్ ఏకంగా అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ వాట్సప్ డీపీని అడిగాడు. అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ కాంటాక్ట్ పేరును నిక్కూ అని ముద్దు పేరుతో సేవ్ చేసుకుంది. భర్త వాట్సప్ డీపీని అనసూయ షేర్ చేసింది.

ఇందులో అనసూయ, ఆమె భర్త సుశాంక్ మంచి రొమాంటిక్ యాంగిల్‌లో సెల్ఫీ దిగారు. అన్నట్లు అనసూయ జబర్దస్త్ మాత్రమ కాకుండా సినిమాల్లోను నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లు వాయిదా పడ్డాయని చెప్పింది అనసూయ. ఒక్క తెలుగులోనే కాకుండా మళయాళం, కన్నడ, తమిళ్ లోను సినిమాలు చేస్తోంది. మమ్ముట్టి, రవితేజ సినిమాల్లో అనసూయ ఓ స్పెషల్ రోల్ పోషిస్తోంది. మరి కొన్ని సినిమాలు పట్టాలెక్కనున్నాయని చెప్పుకొచ్చింది ఆనసూయ.

Tags :

  • Anasuya
  • Anasuya bhardwaj
  • jbaardhast
  • shashank
  • shashank bhardwaj
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

ఆ సినిమాలో మాదిరిగా.. మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. .

  • అనగనగా అనసూయ.. ఓ మంచి బికినీ కథ! లెక్క వేరే లెవల్!

    అనగనగా అనసూయ.. ఓ మంచి బికినీ కథ! లెక్క వేరే లెవల్!

  • పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా ఉన్న అనసూయ.. చూస్తే మతిపోతుంది!

    పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా ఉన్న అనసూయ.. చూస్తే మతిపోతుంది!

  • భర్త గురించి ఎమోషనల్‌ పోస్టు పెట్టిన అనసూయ.. ఒకరి కోసం ఒకరం లేమంటూ..

    భర్త గురించి ఎమోషనల్‌ పోస్టు పెట్టిన అనసూయ.. ఒకరి కోసం ఒకరం లేమంటూ..

  • అనసూయ ఇంట ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్!

    అనసూయ ఇంట ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam