Sharmili Ahmed: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి షర్మిలి అహ్మద్.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 75 ఏళ్ళు. కాగా నటి షర్మిలి మరణించిన వార్తను యాక్టర్స్ ఈక్విటీ ప్రెసిడెంట్ అహ్సన్ హబీబ్ నసిమ్ ధృవీకరించారు. వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల క్రితం షర్మిలి అహ్మద్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమె ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మరణించినట్లు […]