సినిమా షూటింగ్ అంటే సాధారణ విషయం కాదు. ఓ రెండు గంటల సినిమా తీయటానికి కొన్ని నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఒక్కో షాట్ కోసం అవసరమైతే పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వస్తుంది. దర్శకుడికి ఆ షాట్ నచ్చకపోతే అంతకంటే ఎక్కువ టేకులే తీసుకోవాల్సి వస్తుంది. షూటింగ్లో ప్రమాదాలు కూడా సర్వసాధారణం. యాక్షన్ సీన్స్ దగ్గరినుంచి చిన్న చిన్న సీన్ల చిత్రీకరణ సందర్భంగా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ నటి సన్నీ […]