భారత్-సౌతాఫ్రికా మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో రోజు దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ చేశారు టీమిండియా బౌలర్లు. శార్దూల్ ఠాకూర్ ఖాతాలో 7 వికెట్లు రాగా, మహ్మద్ షమీ 2, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకుర్ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. Ind vs SA: Jasprit Bumrah does […]