పేరుతో సంబంధం లేకుండా కేవలం తమ వృత్తి కారణంగా దేశం మొత్తం గర్వించతగ్గే వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు అన్నం పెట్టే కిసాన్ కాగా, మరొకరు ప్రాణం నిలబెట్టే జవాన్. ఈ ఇద్దరూ దేశానికి రెండు కళ్ళు. కిసాన్ అయినా, జవాన్ అయినా తమ వృత్తికి(దేశానికి) ద్రోహం చేయరన్న నమ్మకం ఉంది మనందరిలో. కానీ ఒక జవాన్ మాత్రం ఆ నమ్మకాన్ని పోగొట్టాడు. ఆడవాళ్ళ మోజులో పడి భారత సైనిక రహస్యాలను లీక్ చేశాడో ఆర్మీ ఉద్యోగి. […]