ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యాత్ర.. ఒకప్పుడు ఇది కేవలం కల మాత్రమే. కానీ ఇప్పుడు అంతరిక్ష యాత్ర సాకారమైన కల. ఐతే ఇప్పటివరకు కేవలం వ్యామోగాములు మాత్రమే అంతరిక్షానికి వెళ్లేవారు. కానీ తాజాగా వ్యామోగాములు లేకుండే, కేవలం పర్యాటకులు మాత్రమే అంతరిక్షానికి వెళ్లి వచ్చి రికార్డు సృష్టించారు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మొట్టమొదటి సారి చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయ్యింది. మూడు రోజుల పాటు రోదసిలో గడిపిన నలుగురు యాత్రికులు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. […]