స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ఎట్టకేలకు ముగిసింది. గత నాలుగు సీజన్స్‌కు భిన్నంగా ఈసారి సీజన్ 5, 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. కేవలం ఆట మాత్రమే కాకుండా ఎమోషనల్ జర్నీగానే ఈ బిగ్‌బాస్ హౌస్ ఉంటుంది. అందులో గేమ్స్ కూడా కండ బలంతోనే కాదు, బుద్ధి బలంతోనూ ఆడాలి. అలా బిగ్ బాస్ హౌజ్ లో తెలివిగా గేమ్ ఆడుతూ ఎవరైతే బయట ఉన్న ఆడియెన్స్ మనసు గెలుస్తారో […]
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి రెండు వారాలను పూర్తిచేసుకుని మంచి రేటింగ్ ను సంపాదించుకుంటోంది. కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడుతున్నారని.. కాకపోతే తొందరపడి మాటలు జారుతున్నారని అన్నారు. ఈ విషయంలో కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకోవాలన్నట్లుగా హెచ్చరించారు. అయితే ఈ వారంలో జరిగిన ఫిజికల్ టాస్క్ లో సన్నీ పై ఒక నింద వేయడం జరిగింది. అతను తన టీ షర్ట్ లో చేయి పెట్టాడు అని కూడా అందరు తప్పుగా అనుకునేలా సిరి చెప్పడం కొత్త […]
బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా మరోసారి కింగ్ నాగార్జునతో ప్రోమో షూటింగ్ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మూడు నాలుగు రోజులు క్రితం ఐదో సీజన్ లోగోను స్టార్ మా వదిలింది. అప్పటి నుంచి లీకువీరులు రెచ్చిపోతోన్నారు. మరికొద్దిరోజుల్లో లైవ్‌లోకి ప్రోగ్రామ్ వస్తుంది అని భావించిన సమయంలో రెమ్యూనరేషన్ డిఫరెన్స్ కారణంగా […]