పెద్దపల్లి- హత్య.. సాధారనంగా శత్రువులను హత్య చేస్తుంటారు.. లేదంటే క్షణికావేశంలో, తాగిన మైకంలో కుటుంబ సభ్యులను చంపుతున్న ఘటనలను ఈ మధ్య చూస్తున్నాం. కానీ తాగి వేధిస్తుండటంతో కన్న కొడుకునే హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అవును కన్నకొడుకును కొట్టి చంపేశాడో కసాయి తండ్రి. ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో ఆ తండ్రి భరించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి అతి దారుణంగా హత్య చేశాడు. పాలకుర్తి […]