చైనాలో గొప్ప ప్రేమకథ బయట పడింది. ప్రేమికులకు కలసి బతకడమే కాదు, కలసి మరణించడము కూడా తెలుసు. ఇందుకే ప్రేమకి మరణం లేదు అంటారు. ఏ కాలంలో అయినా.. నిజమైన ప్రేమ ఇంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ విషయాన్ని నిజం చేసే ఘటన తాజాగా ఒకటి చైనాలో బయట పడింది. తాజాగా ఆ దేశంలో ఓ ప్రైవేట్ సంస్థకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇందుకోసం వారు షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటాంగ్ నగరంలోని స్మశానంలో తవ్వకాలు జరిపారు. మొత్తం […]