ఇంటర్నేషనల్ డెస్క్- పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లు వినకపోతే వాళ్లకు చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తుంటారు. పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు కాస్త భయం పెడుతుంటారు పేరెంట్స్. ఐతే ఒక్కోసారి తల్లిదండ్రుల అతి క్రమశిక్షణ కాస్త శృతిమించుతుంటుంది. చైనాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకుందామా.. కమ కూతురు చెప్పింది పెడ చెవిన పెట్టి మరీ మొండిగా వ్యవహరిస్తూ, పెంకిగా తయారైందని చాలా పెద్ద శిక్ష వేశారు తల్లిదండ్రులు. ఏకంగా కూతురిని మనుషులు నివసించిన దీవిలో ఒంటరిగా […]