న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా.. వెస్టిండీస్ పేసర్ షమిలియా కానెల్ ఫిల్డీంగ్ చేస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ఆమెను ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్లేయర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా షమిలియాకు అసలు ఏమైందే అనే విషయంపై ఇంకా […]