తెలంగాణలో పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తోన్న వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ(వై ఎస్ ఆర్ టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెట్టడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఏపీలో పార్టీ ప్రశ్న పై స్పందించారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు షర్మిల స్పందిస్తూ.. ‘ఎవరైనా.. ఎక్కడైనా రాజకీయ పార్టీ […]
తెలంగాణ రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార పార్టీ టి.ఆర్.ఎస్ కి నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేదు. కానీ.., ఒకరి తరువాత ఒకరిగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.., ఆయన ప్రత్యర్ధులు పెరిగిపోయారు. ఇక తాజాగా ఈటల రాజేందర్ పార్టీ నుండి బయటకి రావడంతో కేసీఆర్ పై విమర్శలు చేసే వారి సంఖ్య మరింతగా పెరిగింది. అయితే.., మిగతా వారితో రాజకీయ పోరు ఎలా ఉన్నా.., ఈటలతో మాత్రం […]