టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ.., అందరికీ అది సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో నిర్మాత అశ్వనీదత్ కి అది సాధ్యమైంది.సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చిన ఆయన.. నిర్మాతగా దాదాపుగా అందరు స్టార్ హీరోలను కవర్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి అశ్వనీదత్‌కు ఇప్పటికీ ఓ కోరిక మిగిలిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నది అశ్వనీదత్ […]