తెలుగు తేజం, అండర్ 19 వరల్డ్ కప్ హీరో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా అండర్19 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చినందుకు రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా గుంటూరులో యువ క్రికెటర్ కుటుంబానికి నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ప్రభుత్వం తరపున రషీద్‌కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున […]