చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్, పంజాబ్ తో మ్యాచ్ లో పట్టిన క్యాచ్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది. దాని వెనకున్న షాకింగ్ మ్యాటర్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్‌కు సువర్ణ అవకాశం దక్కింది. రషీద్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు తీసుకుంది. కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన కలగా చెప్పిన రషీద్.. తక్కువ టైమ్‌లో ఆ కలను నేరవేర్చుకోనున్నాడు. అండర్-19 వైస్ కెప్టెన్‌గా రషీద్ టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ వేదికగా […]