ఈ మధ్య కాలంలో కొందరు భర్తలు మృగాలుగా మారిపోతున్నారు. పెళ్లికి ముందు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తారు. ఇక పెళ్లై ఏడాది తిరగకముందే భర్తలు తమ అసలు రూపాలను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కసాయి భర్త భార్య తల, మొండం వేరు చేసి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగింది? కట్టుకున్న భార్యపై […]
దేశంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్య, సిబ్బంది లంచాలకు ఎగబడటం.. సరైన సమయానికి అంబులెన్సు లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల తమకు సంబంధించిన వారు మరణిస్తే.. మృతదేహాన్ని రిక్షా, సైకిల్ లేదా భుజాన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కొడుకు తన తల్లి చనిపోతే.. ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడం వల్ల మృతదేహంతో 80 […]