ప్రారంభంలో జబర్దస్త్‌లో లేడీ క్యారెక్టర్ల కోసం మగవారికి ఆగ గెటప్ వేసి స్కిట్ చేసేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత జబర్దస్త్‌లోకి ఆడవారిని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌లో ఫైమా, రోహిణి, గతంలో సత్య ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్‌లో మరో అందమైన యువతి కూడా కనిపిస్తుంటుంది. ఆమె షబీనా. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షబీనా.. అడపాదడపా జబర్దస్త్‌లో మెరేసిది. అలా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఈ క్రమంలో అభిమానులందరికి […]
స్పెషల్ డెస్క్- బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వారుండరేమో. ఈ కామెడీ షో ఎంతలా పాపులర్ అయ్యిందో.. ఈ షోలో పాల్గోనే కాంటెస్టెంట్స్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ లో స్కిట్స్ చేసే వారంతా ఇప్పుడు సెలబ్రెటీలు అయ్యారంటే అతియోశక్తి కాదేమో. కొంత మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. చాలా మందికి జబర్దస్త్ షో జీవితాన్నించింది. ఇక గతంలో జబర్దస్త్ షోలో కేవలం అంతా మగ కంటెస్టెంట్స్ మాత్రమే […]