ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్లు కూడా మనలాంటి మనషులే కదా. కెరీర్ పరంగా ఎంత బాగా ఆడినప్పటికీ.. అదే టైంలో కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. గతంలో పలువురు క్రికెటర్లు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవారే. ఇప్పుడు ఆ లిస్టులోకి భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చేరారు. ఆయనపై ఏకంగా పోలీసులు FIR కూడా పెట్టడంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. IPC 324, సెక్షన్ 504 […]
ఓ దర్మార్గుడు తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా తన కూతురిపై కూడా లైంగిక కోరికలను తీర్చుకునేందుకు సిద్దమయ్యాడో ప్రబుద్ధుడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణం ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. భర్త కాదనుకుని భార్య మరోకడితో సహజీవనం చేస్తుంది. ఇదే క్రమంలో ఆ కామంధుడు తన కూతురిపైనే కన్నేశాడు. ఇక పూర్తివివరాల్లోకి వేళ్తే..మహబూబాద్ జిల్లాకు చెందిన ఓ భార్యాభర్తలకు 2006లో వివాహం జరిగింది. వారికి ఓ 15 ఏళ్ల కూతురు, […]