సంసార సాగరంలో అలకలు, పొరపొచ్చాలు సర్వసాధారణం. ఎన్ని విభేదాలున్నా కలిసి మెలిసి జీవించాలి. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మద్యానికి బానిసైన భర్తతో కాపురం అంటే అంత ఈజీ కాదు. అతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా మద్యానికి బానిసైన భర్త ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇల్లుని కూడా గుల్ల చేస్తాడు. అలా మారిన ఓ భర్తను మార్చేందుకు ఆ భార్య ఎంతో కష్టపడింది. అతను మందు మానేస్తే ఆనందంగా జీవించవచ్చని […]