సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అని అంటారు. కళ్యాణ ఘడియలు వస్తే ఎవరూ ఆపలేరని అంటారు. బందు, మిత్రుల సమక్షంలో అబ్బాయి, అమ్మాయి వివాహబంధంతో ఏకమవుతారు. ఈ మద్య కొంత మంది ఆడవారు ఆడవారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల పురుషులు కూడా ఇలాగే వివాహం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రకృతి విరుద్దమైనా తమకు నచ్చిన పని తాము చేస్తున్నామని వితండవాదం చేస్తున్నారు. కానీ ఎక్కడా జరగని ఓ వింత సంఘటన గుజరాత్ […]