పూణే (రీసెర్చ్ డెస్క్)- సీరం ఇనిస్టిట్యూట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ భారతీయ కంపెనీ పేరు మారుమ్రోగిపోతోంది. ప్రపంచంలో అంతకంతకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల్లో మన దేశానికి చెందిన సీరం కంపెనీ ఒకటి. ఇక సీరం సంస్థ గురించి చెప్పే ముందు మనం ఓ సూక్తిని గర్తు చేసుకోవాలి. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.. ఇక అద్భుతం జరిగిన […]