ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్‌కు కాల్ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సహాయక బృందాలకు ఫోన్ చేయడానికి ఉన్న వేరువేరు నంబర్లను క్రమంగా తీసివేసి వాటిస్థానంలో అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి (టెలికం రేగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. ప్రస్తుతం అంబులెన్స్ కు, పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి వేరు వేరుగా 100, 101, 102, […]