సాధారణంగా అటు వెండితెరపై గానీ.. ఇటు బుల్లితెరపైగా కాంబినేషన్ కు ఉన్న క్రేజే వారు. ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జయసుధ, చిరంజీవి-విజయశాంతి లాంటి జంటలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే.. డాక్టర్ బాబు-వంటలక్క ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇకపోతే.. ప్రస్తుతం సుధీర్-రష్మీ ల జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేసే ఉంది. వాళ్లు పెళ్లి చేసుకుంటారా అన్నంతగా వారి మధ్య కెమిస్ట్రీ పండుతుంది. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ […]