ప్రపంచ టెన్నిస్ లో తనకంటూ ఓ పేరును లిఖించుకున్న సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో మైలురాయిని అధిగమించాడు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు ఈ సెర్బియన్ యోధుడు. ఇది జకోవిచ్ కెరీర్ లో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రీక్ ఆటగాడు అయిన స్టెఫనోస్ సిట్సిపస్ పై 6-3, 7-6, (7/4), 7-6, (7/4)తేడాతో జకోవిచ్ విజయం […]
క్రికెట్‌లో ఒక్కో ఆటగాడికి ఒక్కోలా.. యూనిక్ సెలబ్రేషన్స్ ఉండడం సహజం. బ్యాటర్లకు హాఫ్ సెంచరీ చేసినప్పుడో లేదా సెంచరీ చేసినప్పుడో మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కానీ బౌలర్లకు అలా కాదు. వికెట్ తీసిన ప్రతీసారి పండుగే. అందులోనూ.. ఒక్కొక్కరిది ఒక్కోశైలి. ఔటై వెళ్తున్న బ్యాటర్ల మీద అరవడం, వారి ముందు నుంచి వెళ్తూ డాన్సులేయడం.. అవీ కాదంటే.. అప్పటికే ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కు కాలు కదపడం లాంటివి బోలెడు చేస్తారు. కానీ, మనం […]
‘పుష్ప’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి పెట్టాడు. ఈ శుక్రవారం (ఏప్రిల్ 8న) తన 40వ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్.. సెర్బియాలో గ్రాండ్ గా జరుపుకున్నారు. బన్నీ బర్త్ డే వేడుకలో కుటుంబసభ్యులతో పాటుగా 50 మంది అత్యంత సన్నిహితులు పాల్గొన్నట్లు తెలుస్తుంది. సెర్బియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ […]