పొద్దున్నే లేవగానే మనం చేసే మొదటి పని.. చేతికి బ్రష్ తీసుకోవడం.. పేస్ట్ అంటివ్వడం.. చక చకా పళ్లు తోమడం. ఇది ఒక దిన చర్య. తప్పదు పళ్లు తెల్లగా మెరవాలన్నా , ముందు రోజు తిన్న స్మెల్ పోవాలన్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే. “ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫారసు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్.. ప్రపంచపు నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్” అనే యాడ్ మనం రోజూ టీవీలో చూస్తుంటాం. […]