బిజినెస్ డెస్క్- గురువారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఉదయం ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 49,971 వద్ద ట్రేడంగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్ 337 పాయింట్లు కోల్పోయి 49,564 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 15,042 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టి చివరకు 124 పాయింట్లు కోల్పోయి 14,906 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. అమెరికాలో డోజోన్స్ […]
బిజినెస్ డెస్క్- దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభి, లాభాల్లో ముగిశాయి. నిన్న పైకి ఎగబాకిన సెన్సెక్స్ నేడు మరింతగా ఎగసి ఏకంగా 50 వేల మార్కును దాటింది. అటు నిఫ్టీ సైతం 15 వేల పాయింట్లను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండడం, డీఆర్ డీఓ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా విడుదల చేసిన 2డీజీ ఔషధం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్‌కు కలిసి వచ్చినట్లు […]