సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటీనటులు ఏళ్ళు గడుస్తున్నకొద్దీ కనుమరుగు అవుతున్నారు. ఒకప్పుడు ఎన్నో వందల సినిమాలలో నటించిన హేమాహేమీలు.. కొంతమంది లైఫ్ లో ఆర్థికంగా అన్నివిధాలా సెటిల్ అవ్వగా.. మరికొందరు సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకొని అద్దె ఇళ్లలో జీవనాన్ని సాగిస్తున్నారు. కెరీర్ పరంగా రాజభోగాలు అనుభవించిన నటీనటులు.. వయసు మీదపడేసరికి ఎలాంటి ఆదరణ లేకుండా ఒంటరిగా బ్రతకడం అనేది ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని బాధించే విషయం. రీసెంట్ గా పావలా శ్యామల, నటి జయకుమారిలతో కొంతమంది […]