మనిషి రూపంలో ఉన్న దేవుడు – సోను సూద్ ! పేదలు అతడికి పెట్టుకున్న పేరు. కష్టం వచ్చింది అంటే చాలు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అంటారు. సామాన్యులు, సెలబ్రిటీలే కాదు – సర్కార్ కు సైతం సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్ శక్తివంతమైన ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. […]