బ్రహ్మ దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చలేరు అంటారు. కానీ.., మనిషి తలుచుకుంటే మార్చలేనిది అంటూ ఏది లేదు. జీవితంలో ఎదగాలన్న కసి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. ప్రస్తుతం ఈ విషయాన్నే నిజం చేసి చూపించింది కేరళకి చెందిన 28 ఏళ్ల సెల్వమరి. ఓ సాధారణ దినసరి కూలీ అయిన సెల్వమరి జీవితం ఇప్పుడు దేశంలో కొన్ని లక్షల మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. ఇంతకీ ఎవరీ సెల్వమరి? ఈమె సాధించిన ఘనత […]