బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ ఓ వీడియో గేమ్‌పై కోర్టుకెక్కాడు. ‘సెల్మోన్ భోయ్’ అనే వీడియో గేమ్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ముంబయిలోని సివిల్ కోర్టులో ఆగస్టులో సల్మాన్ ఖాన్ దావా వేశాడు. ఆ దావాపై విచారించిన సివిల్ కోర్టు వీడియో గేమ్‌ను తాక్తాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే ఫుట్‌పాత్‌పై పడుకున్న కొందరిపైకి 2002లో సల్మాన్ ఖాన్ కారు ఎక్కించాడని కేసు నమోదైంది. అది కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు […]