హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో కొద్ది రోజుల క్రితం మాయమై అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక విషయంలో న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. బాధితులతో ఆయన మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల చెక్కును అందజేశారు. ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో […]