ప్రస్తుతం వానాకాలం సీజన్. ఎటు చూసిన వర్షాలే వర్షాలు. అయితే అటు సౌదీ అరేబియాలో ప్రస్తుతం వేసవి కాలం. ఎండలకు జనం అల్లాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో జనం వేడి భరించలేకపోతున్నారు. దుబాయ్‌లో ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా […]