కన్న పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీరభాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశాం. ఓ కసాయి తండ్రి భార్యతో హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు కౌంట్ చేస్తున్నాడు. చైనా జెజియాంగ్కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న […]