ప్రపంచాన్ని గడ గడలాడించిన కరోనా మహమ్మారి బాధలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం ఎంతో దారుణంగా చూపించింది. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలలేదు. స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు కరోనా భారిన పడి విల విలలాడారు. ఒకదశలో ఎంటర్ టైన్ మెంట్ రంగం కుదేలైందనే చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా భారిన పడ్డారు.. ఇది ఆయనకు రెండవసారి రావడం. దీంతో ఆయన ఈ […]