Errol Musk: తండ్రికి తగ్గా తనయుల్ని చూసుంటారు. వాళ్ళు తండ్రినే మించిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతను తనయుడ్నే మించిపోయాడు. తనయుడి కీర్తిని నిండా ముంచిపోయాడు. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ 76 ఏళ్ల వయసులో సంచలన విషయాన్ని వెల్లడించాడు. వరుసకు కూతురయ్యే 35 ఏళ్ళ జానా బెజుడెన్ హౌట్ తో సీక్రెట్ గా రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మీడియా ముందు వెల్లడించాడు. ది సన్ అనే మీడియాకు […]