మనం కష్టపడి సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అందుకే అంటారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని.. ఇప్పుడు అదే తీరుగా ఉంది.. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో జనాల పరిస్థితి. ఏపిలో అసాని తుఫాన్ బీభత్సం కొనసాగిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలను బయటకు రావొద్దని సూచించింది. ఓ వైపు తుఫాన్ అతలాకుతలం చేస్తుంటే.. ఉప్పాడ […]