నిజం చెప్పులు వేసుకుని బయటకి వచ్చే లోపు.. అబద్దం నాలుగు ఊర్లు చుట్టేసి ఉంటుంది అంటారు. మన పెద్దలు చెప్పిన ఈ మాట అక్షర సత్యం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో నిజం ఏమిటో, అబద్దం ఏమిటో తెలుసుకోకుండా నెటిజన్స్ ప్రతి దానిని వైరల్ చేస్తున్నారు. కరోనా కాలంలో ఇప్పటికే కావాల్సినంత ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతుండగా.. కరీంనగర్ లోని ఓ ఆకతాయి ఇలాంటి ఓ వింతైన తప్పుడు వార్తని సృష్టించాడు. కరీంనగర్ జిల్లాలో […]