ప్రతీ ఉద్యోగి తాను పని చేసే సంస్థలో సరైన గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. రాత్రింభవళ్లు కష్టపడి పని చేస్తూ సరైన జీతం, ప్రమోషన్ కోసం తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఎంతో కష్టపడి పని చేసిన సంస్థలో ఏ ఉద్యోగికైన సరైన గుర్తింపు దక్కకపోతే ఆ సంస్థలో ఉద్యోగం మానేయడమో లేదంటే మరింత కష్టపడి పని చేసి తన ప్రతిభతో యాజమాన్యం ముందు ఉంచడమో చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ ఉద్యోగికి కష్టానికి తగిన […]