దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొన్ని వర్గాలను ఆదుకో పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోకేంద్రం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. వీరిలో కొంతమందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించగా, మరికొంతమందిని ఇంటి వద్దే ఉండి పని కల్పించేందుకు సంస్థలు అంగీకరించాయి. మరికొన్ని సంస్థలు సగం జీతం ఇస్తూ, మరో […]
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మోదీ […]