సినీ ఇండస్ట్రీలో అభిమాన తారలకు పెళ్లిళ్లు జరిగాయంటే చాలు.. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తుంటారు. ఇక ఎప్పుడైతే ఫేవరేట్ హీరోయిన్ ప్రెగ్నన్సీ అని తెలుస్తుందో.. ఫ్యామిలీ మెంబర్స్ ఏమోగానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషి అయిపోతారు. అదీగాక ఆ హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిస్తే.. అది ఖచ్చితంగా అభిమానులకు గుడ్ న్యూసే అవుతుంది. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చి అభిమానులతో వార్తను తీపి కబురు షేర్ చేసుకుంది ప్రముఖ […]