సాధారణంగా బ్యాంకు లో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు వారు ఆస్తులు జప్తు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్యాంకు అధికారులు ఎవరి మాట వినరు అన్న విషయం తెలిసిందే. కానీ ఓ చోట రికవరీ కోసం వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు రుణం తీసుకున్న వ్యక్తి దీనావస్థ చూసి వారే పూర్తిగా రుణం చెల్లించే బాధ్యత తీసుకున్నారు.. అంతే కాదు ఆ వ్యక్తికి ఇంటినిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. కేరళలోని కోజికోడ్ జిల్లా […]