ఈ పాపని చూడగానే.. అరే భలే ఉంది కదా అనిపించిందా? అనిపించే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా సరే ఫేమ్ తెచ్చుకుంది. చాలామందికి ఫేవరెట్ కూడా అయిపోయింది. మరోవైపు హీరోయిన్ గా కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలోనే తనతో పాటు కలిసి నటించిన స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఓ పాపకు తల్లి కూడా అయింది. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తోంది. […]