సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఎంచక్కా ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రతి వారం కూడా పదుల సంఖ్యలో మూవీస్ రిలీజవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చే వాటిలో సమంత ‘యశోద’ తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కాబట్టి చాలామంది ఓటీటీవైపే మొగ్గుచూపుతారు. అందులో భాగంగానే ఈసారి అంటే రేపు ఒక్కరోజే ఏకంగా 20 సినిమాల వరకు […]