ఆధ్యాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ లండన్ నుంచి ఢిల్లీ వరకు 100 రోజుల పాటు బైక్ జర్నీ చేయనున్నారు. ఈ ప్రయాణంలో అయన దాదాపు 30 వేల కిలోమీటర్లు జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్‌లో భాగంగా ఆయన బైక్ జర్నీ మొదలుపెట్టారు. లండన్‌లో పార్లమెంట్ స్క్వేర్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. నేల, భూమి, మట్టిపై అవగాహన పెంచేదుకు సద్గురు జగ్జీ ఈ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం 64 ఏళ్ల సద్గురు […]