ప్రేమలో మునిగిన తేలుతున్న నేటి తరం లవర్స్ తమలోని భావాలను తెలుపుకునేందుకు సాధారణంగా పార్క్‌లకు వెళ్తూ ఉంటారు. అక్కడ తమకు తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరని ఆ మార్గాన్ని వేదికగా ఎంచుకుంటారు. తీర అక్కడికి వెళ్లాక వాళ్ల రోమన్స్, ముద్దులతో పార్క్‌కు వచ్చిన వారందరినీ తమ వైపు తిప్పుకునేలా చేస్తారు. ముద్దులు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక పార్క్ అన్నాక ప్రేమికులు, పిల్లలు, పండు ముసలీ ఇలా అన్ని వయస్సుల వారు వస్తూ […]