ఇండియన్ సినిమాపై సత్యజిత్ రే ముద్ర ఎన్నటికీ చెదరని సంతకమని చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడి కృషికి చిహ్నంగా కేరళకు చెందిన “సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ”.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్యజిత్ రే స్మారక పురస్కారంతో సత్కరిస్తోంది. గత మూడేళ్ళుగా ఈ అవార్డు ప్రధానోత్సవం నిరాకటంగా కొనసాగుతూ వస్తుండటం విశేషం. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది సత్యజిత్ రే స్మారక పురస్కారానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఎన్నికయ్యారు. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్, […]