అదితిరావు హైదరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కార్తీ సరసన నటించిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలో నటించి.. నిజంగానే తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం సినిమాలలో నటించింది. ప్రస్తుతం సినిమాతలో కన్నా కూడా డేటింగ్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది అదితిరావు హైదరీ. ప్రస్తుతం ఈ భామ.. నటుడు సిద్ధార్థ్‌తో రిలేషన్‌లో ఉంది. […]