‘జబర్దస్త్’ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్ దగ్గర నుంచి హైపర్ ఆది వరకు ప్రస్తుతం చాలామంది టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీళ్లతో పాటు పలువురు కమెడియన్స్ కూడా షోలు చేస్తూ, సినిమాల్లో నటిస్తూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఈ కమెడియన్ గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోడు.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ షోతో కమెడియన్ అయిపోయాడు. ఆ తర్వాత […]
కరోనా వేళ వైరస్ సంక్రమించిన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్లో ఉండే వారు తిండికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక కుటుంబంలో అందరూ కొవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్లో ఉంటే వారి తిప్పలు వర్ణనాతీతం. భోజనం చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత […]